Nayanthara : డివోర్స్ కి రెడీ..సోషల్ మీడియాలో పోస్ట్ వైరల్
Nayanthara : దక్షిణాది సినీ ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్ అంటే మొదట గుర్తొచ్చే పేరు నయనతార. ఎన్నో విజయవంతమైన సినిమాలతో సినీ ప్రేమికులను మెప్పించిన ఆమె, గతంలో శింబు, ప్రభుదేవాలతో ప్రేమ విఫలమైనప్పటికీ దర్శకుడు విఘ్నేష్ శివన్ను ప్రేమించి 2022లో వైవాహిక…
