Prabhas: ‘Salaar’ కథ చెప్పేసిన ప్రశాంత్ నీల్..ఖచ్చితంగా ఇది 1000 కోట్ల సినిమా
Prabhas: పాన్ ఇండియన్ స్టార్ Prabhas ‘KGF’ చిత్రాల క్రేజీ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ కాంబినేషన్‌లో తెరకెక్కిన భారీ యాక్షన్ ఎంటర్‌టైనర్ Salaar. ఈ సినిమాపై ప్రపంచవ్యాప్తంగా భారీ స్థాయిలో అంచనాలుండగా అసలు ఈ మూవీ స్టోరీ ఏంటీ..? అని ప్రభాస్…
