Peddi Movie: టాక్ అలా.. కలెక్షన్స్ ఇలా.. ` పెద్ది` ఫస్ట్ డే లెక్క ఇదే..!
Peddi Movie: మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ నటించిన మోస్ట్ అవేటెడ్ మూవీ ` పెద్ది` ఎట్టకేలకు థియేటర్లలోకి వచ్చేసింది. పలుమార్లు వాయిదా పడుతూ, ఎన్నో అంచనాల మధ్య ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా విడుదలకు ముందు ఇండస్ట్రీలో…
