TDP PARTY: చంద్రబాబు రూలే వేరు.. లోకేష్‌ను కూడా వదలట్లేదు పాపం..!
TDP PARTY: రాజకీయాల్లో చంద్రబాబు నాయుడు అంటే ఒక డిసిప్లిన్. ఆయన పనితీరు ఎలా ఉంటుందో అందరికీ తెలిసిందే. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పటి నుండి ఇప్పటి వరకు ఆయన స్టైల్ ఏమాత్రం మారలేదు. తాను నిద్రపోరు.. అవతలి వారిని నిద్రపోనివ్వరు…
