TDP PARTY: మంత్రులకు చంద్రబాబు ` సింగపూర్` టాస్క్.. 100 రోజులే డెడ్‌లైన్!
TDP PARTY: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖచిత్రాన్ని మార్చేందుకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గ్లోబల్ విజన్ తో అడుగులు వేస్తున్నారు.అందులో భాగంగానే ఇటీవల సింగపూర్‌లో పర్యటించి వచ్చిన మంత్రుల బృందానికి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఒక పవర్‌ఫుల్ హోమ్ వర్క్ ఇచ్చారు. విదేశాల్లో…
