OG MOVIE: పవన్ కళ్యాణ్ కి బాలయ్య తో పోటీ తప్పదా?..
OG MOVIE: పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న చిత్రం ‘ఓజీ’. ఈ సినిమాపై ఉన్న అంచనాలను మరింత పెంచుతూ, చిత్రబృందం తాజాగా ‘ఫైర్ స్ట్రోమ్’ అనే తొలి లిరికల్ సాంగ్‌ను విడుదల చేసింది. ఈ పాట…
