Tirumala: తిరుమల భక్తులకు గుడ్ న్యూస్.. ఇకపై క్యూ లైన్ లు ఉండవు.. క్షణాలలోనే ప్రసాదం!
Tirumala: తిరుమల శ్రీవారి దర్శనం కోసం భక్తులు పెద్ద ఎత్తున తిరుమలకు చేరుకుంటున్న సంగతి తెలిసిందే. ప్రతిరోజు లక్షలాదిమంది భక్తుల స్వామి వారిని దర్శనం చేసుకుంటున్నారు. ఈ నేపథ్యంలోనే కొండపై భక్తులకు ఏ విధమైనటువంటి ఇబ్బందులు కలగకుండా ఉండటం కోసం తిరుమల…
