Vandana Kammula: కుబేరపై కమ్ముల కుమార్తె స్పందన.. ఇంటి నుంచే మొదటి రివ్యూ!
Vandana Kammula: టాలెంట్‌తో పాటు సాధారణంగా చక్కటి మేకింగ్ స్టైల్‌తో ప్రత్యేకమైన గుర్తింపు సంపాదించుకున్న దర్శకుడు శేఖర్ కమ్ముల తెరకెక్కించిన తాజా చిత్రం ‘కుబేర’ ప్రస్తుతం బాక్సాఫీస్ వద్ద మంచి హిట్ టాక్‌తో దూసుకుపోతోంది. తమిళ స్టార్ హీరో ధనుష్, అక్కినేని…
