Coconut Water: కొబ్బరి నీళ్లు ఆరోగ్యానికి మంచిదే..కానీ వీళ్లకు మాత్రం కాదండోయ్!
Coconut Water: కొబ్బరి నీళ్లలో సహజసిద్ధమైన ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు దాగి ఉన్నాయి. కొబ్బరి నీళ్లలో పొటాషియం, మెగ్నీషియం, కాల్షియం వంటి ఖనిజాలు సమృద్ధిగా ఉండటంతో శరీరానికి తక్షణ శక్తిని అందించడంలో, డీహైడ్రేషన్‌ను తగ్గించడంలో కీలక పాత్ర పోషిస్తాయి. వేసవిలో లేదా…
