Ap Politics: వైసీపీ మైండ్ గేమ్.. జనసైనికులూ జాగ్రత్త!
Ap Politics: ఏపీ రాజకీయ క్షేత్రంలో ఇప్పుడు ఒక వింతైన దృశ్యం కనిపిస్తోంది. నిన్నటి వరకు పవన్ కళ్యాణ్‌ను వ్యక్తిగతంగా దూషించిన నోళ్లే, ఇప్పుడు ఆయన మీద అపారమైన ప్రేమను కురిపిస్తున్నాయి. ముఖ్యంగా తమిళనాడులో నటుడు విజయ్ రాజకీయ అరంగేట్రం చేసినప్పటి…
