Salaar Trailer : ప్రభాస్ భీభత్సం.. ‘Please I Kindly Request’..ఈ దెబ్బతో ఇండస్ట్రీ రికార్డ్స్ మొత్తం బ్రేక్
Salaar Trailer : ప్రభాస్ ‘సలార్’ ట్రైలర్ లో భీభత్సం సృష్ఠించాడు. ఈ దెబ్బతో అన్నీ సౌత్ ఇండస్ట్రీలలో రికార్డ్స్ మొత్తం బ్రేక్ అవడం ఖాయం అంటున్నారు. ‘కేజీఎస్’ చిత్రాల దర్శకుడు ప్రశాంత్ నీల్ తెరకెక్కిస్తున్న ‘సలార్ కేస్ ఫైర్ 1’…
