Headache: ఉదయం నిద్ర లేవగానే తలనొప్పిగా ఉంటుందా.. ఇలా చేస్తే తలనొప్పి మాయం?
Headache: సాధారణంగా ప్రతి ఒక్కరు సంపాదనలో పడి రాత్రి పగలు అనే తేడా లేకుండా నిరంతరం కష్టపడుతూ ఉంటారు. ఇలాంటి వారిలో వారి ఆహార నియమాలు నిద్ర సమయం కూడా పూర్తిగా మార్పులు చోటు చేసుకుంటూ ఉంటుంది. ఇలా మనం సరైన…
