AP POLITICS: గడువు మీద గడువు.. అమర్నాథ్ ఎందుకీ వెనకడుగు..?
AP POLITICS: రాజకీయాల్లో విమర్శలు, ప్రతివిమర్శలు సహజం. కానీ ఆ విమర్శలు హద్దులు దాటి వ్యక్తిగత దూషణలకు దిగితేనే అసలు చిక్కులు మొదలవుతాయి. ప్రస్తుతం ఏపీ రాజకీయాల్లో వైఎస్సార్‌సీపీ మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్ పరిస్థితి అచ్చం ఇలాగే తయారైంది. రాష్ట్ర…
