Pushpa 2 : సూసేకి అగ్గిరవ్వే..రచ్చ రచ్చ చేస్తున్న రష్మిక పాట
Pushpa 2 : ఐకాన్ స్టార్, జాతీయ అవార్డు విజేత అల్లు అర్జున్ నటించిన పుష్ప 2 సినిమా కోసం దేశమంతా ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తుంది. సినిమా రిలీజ్ దగ్గర పడుతుండటంతో సుకుమార్ ప్రమోషన్లతో ఫ్యాన్స్ ను పరేషాన్ చేస్తున్నాడు. రీసెంట్…
