Devotional Facts: దీపారాధనకు నువ్వుల నూనె ఎందుకు వాడుతారో తెలుసా?
Devotional Facts: మన హిందూ సంప్రదాయాల ప్రకారం ప్రతిరోజు ఉదయం సాయంత్రం దీపారాధన తప్పనిసరిగా చేస్తూ ఉంటాము ఇలా దీపారాధన చేసే సమయంలో చాలామంది వివిధ రకాల నూనెతో దీపారాధన చేస్తూ ఉంటారు కొందరు ఆముదం నూనెను ఉపయోగించగా మరికొందరు ఆవనూనె…
