Spirituality: భార్య గర్భవతిగా ఉంటే భర్త కొబ్బరికాయ కొట్టకూడదా..ఎందుకంటే?
Spirituality: మన హిందూ సాంప్రదాయాల ప్రకారం ఎన్నో ఆచార వ్యవహారాలను పాటిస్తూ ఉంటాము. మన సాంప్రదాయాల ప్రకారం ఒక మంచి జన్మించినప్పటి నుంచి తన చివరి రోజు వరకు జరిగే ఎన్నో కార్యక్రమాలను ఎంతో పద్ధతిగా ఆచారాలను పాటిస్తూ చేస్తూ ఉంటాము.…
