Political: తెలంగాణలో ఏపీ కూటమి స్కెచ్.. కేసీఆర్, రేవంత్ కు షాక్ తప్పదా?
Political: ఆంధ్రప్రదేశ్ రాజకీయాలను ఒక ఊపు ఊపేసిన టీడీపీ-జనసేన-బీజేపీ కూటమి.. ఇప్పుడు తెలంగాణ వైపు అడుగులు వేస్తోందా? అంటే అవుననే అంటున్నాయి ప్రస్తుత రాజకీయ పరిణామాలు. ఏపీలో సంచలన విజయం సాధించిన ఇదే ఫార్ములాను తెలంగాణలోనూ అప్లై చేస్తే ఎలా ఉంటుందనే…
