Banana: రాత్రిపూట అరటిపండు తింటే బరువు పెరుగుతారా.. నిజమేనా?
Banana: మనకు అన్ని రకాల సీజన్లలో లభించే పండ్లలో అరటిపండు ఒకటి. అరటిపండును మనం ప్రతిరోజు ఆహారంలో భాగంగా తీసుకోవటం వల్ల ఎన్నో రకాల ఆరోగ్య ప్రయోజనాలను మనం పొందవచ్చు అరటి పండులో ఎన్నో రకాల విటమిన్స్ ఖనిజలవణాలతో పాటు ఫైబర్…
