Fahadh Faasil : పుష్ప విలన్‌కు అరుదైన వ్యాధి
Fahadh Faasil : మలయాళం నటుడే అయినా తెలుగువారికి ఫహద్ ఫాజిల్ బాగా పరిచయం. ఆయన నటించిన మలయాళం డబ్బింగ్ సినిమాలు తెలుగు ప్రేక్షకులను బాగా అకట్టుకుంటాయని ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. పుష్ప సినిమా కంటే ముందే ఫహద్ కు…
