NTR: హమ్మయ్య ఎట్టకేలకు కూటమి గెలుపు పై స్పందించిన జూనియర్ ఎన్టీఆర్.. ట్వీట్ వైరల్?
NTR: తాజాగా ఏపీలో ఎన్నికల ఫలితాలు విడుదలైన విషయం తెలిసిందే. ఇందులో కూటమి భారీ విజయాన్ని సాధించింది. జనసేన బీజేపీ తెలుగుదేశం పార్టీలు గెలవడంతో అభిమానులు సెలబ్రిటీల నుంచి ఆ పార్టీ నేతలకు పెద్ద ఎత్తున ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి. ముఖ్యంగా సినీ…
