AP POLITICS: ఏపీ లోకల్ ఎలక్షన్స్.. వైసీపీకి ప్లస్సా? మైనసా?
AP POLITICS: గత సార్వత్రిక ఎన్నికల్లో ఎదురైన ఘోర పరాజయం నుంచి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇంకా కోలుకోలేదా? అంటే.. తాజాగా వెలువడుతున్న స్థానిక సంస్థల ఎన్నికల ఫలితాలు అవుననే సంకేతాలనే ఇస్తున్నాయి. అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికల్లో పడిన దెబ్బ కంటే,…
