Roja Selvamani: USలో తొలి ఇండియన్‌గా అన్షు క్రేజీ రికార్డ్.. ఏడ్చేసిన రోజా!
Roja Selvamani: సినీ వెండితెరపై ‘ఐరన్ లెగ్’ నుంచి ‘గోల్డెన్ లెగ్’గా మారి, రాజకీయాల్లోనూ తనదైన ముద్ర వేసిన ఫైర్ బ్రాండ్ రోజా సెల్వమణి ఇంట ఇప్పుడు పండగ వాతావరణం నెలకొంది. ఎప్పుడూ ప్రత్యర్థులపై విమర్శనాస్త్రాలతో వార్తల్లో నిలిచే రోజా, ఈసారి…
