Vijay – Rashmika : ఒకే కారులో విజయ్-రష్మిక.. ఇప్పుడు లవ్ కన్ఫర్మ్ ..?
Vijay – Rashmika : రష్మిక పేరు వినగానే భారీ బడ్జెట్ సినిమాలతో పాటూ హీరో విజయ్ దేవరకొండ కూడా గుర్తొస్తాడు. ఎందుకంటే వీరిద్దరి మధ్య ప్రేమ ఉందని ఎప్పటి నుంచో గాసిప్స్ చక్కర్లు కొడుతున్నాయి. అయితే ఈ జంట తమ…
