OG: ఎక్కువ చేయకు..త్రివిక్రమ్ పై పవన్ కళ్యాణ్ ఫైర్..?
OG: పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ (Pawan Kalyan), సుజీత్ (Sujeeth) కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న తాజా చిత్రం ఓజీ (OG). యూవీ క్రియేషన్స్ (UV Creations) పతాకంపై భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్న ఈ సినిమాకి రచనా సహకారం త్రివిక్రమ్ శ్రీనివాస్ (Trivikram…
