Sharvari Wagh : శార్వరీ వాఘ్ ఒక సంపూర్ణ ఫ్యాషన్వాది. నటి తన సార్టోరియల్ సెన్స్ ఆఫ్ ఫ్యాషన్ తో అందరిని అలరిస్తుంటుంది. ఎప్పుడూ శార్వరీ వాఘ్ తన ఫ్యాషన్ డైరీల నుండి స్నిప్పెట్లలో సోషల్ మీడియా హ్యాండిల్స్లో సందడి చేస్తుంటుంది . సాస్ టచ్ తో స్టైలిష్ గా ఎలా ఉండాలో శార్వరికి తెలుసు. క్యాజువల్స్ నుండి ఎథ్నిక్ల వరకు, శార్వరి అన్నింటినీ చేయగలదు. ప్రతి లుక్ లోనూ ఎంతో అమేజింగ్ గా కనిపిస్తుంది ఈ భామ.
శర్వరి తాజాగా తన ఇన్స్టాగ్రామ్ లో , లేటెస్ట్ ఫోటోషూట్ పిక్స్ ను పంచుకుంది. తన హాట్ లుక్స్ తో ఆమె అభిమానులను ఉక్కిరిబిక్కిరి చేసింది. ఈ నటి ఫ్యాషన్ డిజైనర్ దిశా పాటిల్ కు మ్యూజ్గా వ్యవహరించింది ఈ ఫోటోషూట్ కోసం అద్భుతమైన అవుట్ ఫిట్ ని ఎంచుకుంది. లెహంగా సెట్ లో తన లేనేత అందాలను పరుచి అందరి హృదయాలను దోచేస్తుంది చిన్నది.
శార్వరి సొగసైన సిల్వర్ కలర్ లెహంగా సెట్ ధరించి చాలా అందంగా కనిపించింది. డీప్ వి నెక్ లైన్, స్లీవ్ లెస్ డీటెయిల్స్ తో సీక్వెన్స్, త్రెడ్ ఎంబ్రాయిడరీ వచ్చిన బ్రాలెట్ వేసుకొని దానికి మ్యాచింగ్ గా అదే పాటర్న్స్ తో ఉన్న భారీ ఫ్రిల్స్ కలిగిన స్కర్ట్ ధరించింది.
సీక్వెన్స్ బోర్డర్ కలిగిన నెట్టెడ్ దుపట్టాను ఈ లెహంగా స్కట్టుకు జోడించింది. డీప్ నెక్ లైన్ తో వచ్చిన బ్రాలెట్ లో అమ్మడి ఎద అందాలు ఉబికి వస్తున్నాయి. నడుము సోయగాలను చూపించి నెట్టింట్లో రచ్చ రచ్చ చేస్తుంది శార్వరి.
అవుట్ ఫిట్ కి తగ్గట్టుగా చెవులకు డైమండ్ ఇయర్ రింగ్స్ చేతి వేళ్ళకు డైమండ్ ఉంగరాలను పెట్టుకుంది. శార్వరి తన కురులతో సైడ్ పాపిట తీసుకొని లూస్ గా వదులుకుంది మేకప్ కోసం కనులకు న్యూడ్ ఐషాడో, బ్లాక్ వింగెడ్ ఐలైనర్, కనురెప్పలకు మస్కరా పెదాలకు లిప్స్టిక్ పెట్టుకుని తన గ్లామరస్ లుక్స్ తో కుర్రాళ్ళ హృదయాలను దోచేసింది ఈ బ్యూటీ.