Indian Cinema: చింపిరి జుట్టుతో మీనాక్షి..నెట్టింట వైరల్
Indian Cinema: టాలీవుడ్ టాల్ హీరోయిన్ మీనాక్షి చౌదరి లేటెస్ట్ పిక్స్ కొన్ని నెట్టింట తెగ వైరల్ అవుతున్నాయి. ఇచట వాహనములు నిలుపరాదు సినిమాతో హీరోయిన్‌గా ఇండస్ట్రీకి పరిచమైన ఈ బ్యూటీ, ఆ తర్వాత తెలుగులో మాస్ మహారాజా సరసన ఖిలాడి…
