Sara AliKhan: బాలీవుడ్ లో స్టార్ హీరోయిన్ గా తనకంటూ ప్రత్యేక గుర్తింపు సొంతం చేసుకున్న నటి సారా ఆలీఖాన్. ఈ అమ్మడు చేసిన సినిమాలు తక్కువే అయిన నటిగా మాత్రం మంచి మార్కులు కొట్టేసింది. రాంజానా ఈ అమ్మడు నుంచి వచ్చిన సూపర్ హిట్ సినిమాలలో ఒకటి. సైఫ్ ఆలీఖాన్ కూతురుగా బాలీవుడ్ లోకి బ్యూటీ అడుగుపెట్టింది.
ఇక తల్లి, తండ్రి ఇద్దరు కూడా సెలబ్రిటీలే కావడంతో సారా ఆలీఖాన్ కూడా నటిగా తనని షోకేస్ చేసుకోవడానికి ఈజీ వే దొరికింది. ఇక కరణ్ జోహార్ లాంటి బడా నిర్మాత వెనక ఉండటంతో వెంటవెంటనే అవకాశాలు అందుకుంది. ప్రస్తుతం ఆమె చేతిలో నాలుగు సినిమాల వరకు రిలీజ్ కి రెడీగా ఉన్నాయి.
ఇదిలా ఉంటే బాలీవుడ్ లో సెలబ్రిటీ కుటుంబాల నుంచి వచ్చిన కూడా అందాల ప్రదర్శనలో మాత్రం కాస్తా స్పీడ్ గానే ఉండాలి. లేదంటే బాలీవుడ్ లో హీరోయిన్ కాంపిటేషన్ లో వెనుకబదిపోతాం. ఈ విషయాన్ని సారా ఆలీఖాన్ భాగా గ్రహించినట్లు ఉంది. అందుకే రెగ్యులర్ గా సోషల్ మీడియాలో హాట్ ఫోటోలు అప్లోడ్ చేస్తూ ఫ్యాన్స్ కి కావాల్సినంత వినోదం అందిస్తుంది.
ఈమె ఫొటోలకి ఇన్స్టాగ్రామ్ లో లక్షల్లో లైక్స్ వస్తూ ఉంటాయి. అందుకే అందాల ప్రదర్శనలో ఎలాంటి హద్దులు పెట్టుకోకుండా ఈ బ్యూటీ రెచ్చిపోతూ ఉంటుంది. ఇక సెలబ్రిటీ వారసులలో ప్రస్తుతం చాలా మంది హీరోయిన్స్ స్టార్స్ అయ్యారు. ఇప్పుడు అలాంటి అవకాశం సారాకి కూడా ఉంది.
తాజాగా ఈ బ్యూటీ ట్రెడిషనల్ అవుట్ ఫిట్ తో సోషల్ మీడియాలో షేర్ చేసిన ఫోటోలు వైరల్ గా మారాయి. ఈ ఫోటోలలో ఎద పొంగులాని చూపిస్తూ అమ్మడు టెంప్ట్ చేస్తూ ఉంది. సోయగాలని వయ్యారంగా ఒలకబోస్తూ కుర్రాళ్ళకి చెమటలు పట్టిస్తుంది.