Wed. Jan 21st, 2026

    Rashmika Mandanna: సౌత్ ఇండియా స్టార్ హీరోయిన్ రష్మిక మందన ఇమేజ్ ఇప్పుడు హై లెవల్ లో ఉంది. ప్రస్తుతం ఈ బ్యూటీ తెలుగులో పుష్ప 2తో పాటు హిందీలో యానిమల్ సినిమాలు చేస్తోంది. ఈ రెండు సినిమాలు షూటింగ్ దశలో ఉన్నాయి. పుష్పతోనే రష్మిక మందన పాన్ ఇండియా స్టార్ గా మారిపోయింది.

    Sexy cleavage of Rashmika Mandanna : r/faptodesiactress

    తరువాత బాలీవుడ్ లో కూడా ఇప్పటికే రెండు సినిమాలు పూర్తి  చేసింది. మరో వైపు సోషల్ మీడియాలో రష్మిక మందన ఫాలోయింగ్ స్ట్రాంగ్ గానే ఉంది. ఇన్స్టాగ్రామ్ లో అత్యధిక ఫాలోవర్స్ ఉన్న సౌత్ ఇండియన్ స్టార్ గా రష్మిక మందన ఉంది.

    Rashmika Exposes - Fans call her HOT - Photos

    ఇదిలా ఉంటే ఈ అమ్మడు సోషల్ మీడియాలో మోస్ట్ యూత్ క్రష్ గా ఇప్పటికే అరుదైన గుర్తింపుని కలిగి ఉంది. ఇప్పుడు మరో క్రేజీ ఇమేజ్ ని ఈ బ్యూటీ సొంతం చేసుకుంది. ఈ వారం ప్రముఖ ఐఎండిబి సంస్థ వెల్లడించిన పాపులర్ ఇండియన్ సెలబ్రిటీస్ లిస్ట్‌లో రష్మిక మందన చోటుదక్కించుకుంది.

    Rashmika Mandanna finds a new best friend during the pandemic | Kannada  Movie News - Times of India

    భారతదేశంలో థర్డ్ హైయెస్ట్ పాపులారిటీ ఉన్న సెలబ్రిటీగా నిలిచింది. దీనిని రష్మిక మందన ఫ్యాన్స్ సోషల్ మీడియాలో షేర్ చేస్తున్నారు. ఈ నెలలో పుష్ప 2 మూవీ టీజర్ రిలీజ్ కావడం, అలాగే రష్మిక మందన ఐపీఎల్ ప్రారంభోత్సవంలో పాల్గొనడం జరిగింది.

    Rashmika Mandanna becomes South India's most followed actress - details -  News - IndiaGlitz.com

    దీంతో పాటు నితిన్, వెంకి కుడుముల కాంబినేషన్ లో మూవీకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. అలాగే రెయిన్ బో అనే బై లింగ్వల్ మూవీకి కూడా రష్మిక మందన ఒకే చెప్పి లాంచింగ్ కార్యక్రమంలో పాల్గొంది. ఇలా ఈ నెలలో ఫుల్ బజ్ లో ఉండటంతో రష్మిక మందన అత్యంత పాపులారిటీ ఉన్న సెలబ్రిటీగా గుర్తింపు తెచ్చుకోవడం విశేషం.