Manchu Manoj : ఘనంగా మంచు మనోజ్, భూమా మౌనిక రెడ్డి వివాహం..పలువురు సినీ, రాజకీయ ప్రముఖులు హాజరు..

Manchu Manoj : గత సంవత్సరం టాలీవుడ్ నటుడు మంచు మనోజ్ రెండవ పెళ్లికి రెడీ అవుతున్నాడంటూ సోషల్ మీడియాలో ప్రచారం జరిగింది. ఆ న్యూస్ చూసిన మనోజ్ ఆ అమ్మాయి ఎవరో నాకు చెప్పండి..అంటూ సెటైరీకల్‌గా కామెంట్స్ చేశారు. దాంతో అందరూ మనోజ్ రెండవ పెళ్లి చేసుకుంటాదనేది తప్పుడు ప్రచారం అని భావించారు. అయితే, మళ్ళీ ఇదే వార్త గత కొన్ని నెలలుగా అటు ఇండస్ట్రీ వర్గాలలో ఇటు అభిమానులలో చర్చనీయాంశంగా మారింది.

Manchu Manoj – Mounika Wedding completed grandly

మంచు మనోజ్.. భూమా మౌనిక రెడ్డిని పెళ్లి చేసుకోబోతున్నాడని వ్బార్తలు అంతటా చక్కర్లు కొట్టాయి. ఎట్టకేలకి ఆ వార్తలు నిజమయ్యాయి. వీరి వివాహం మార్చి 3వ తేది 2023 రాత్రి హైదరాబాద్, ఫిల్మ్ నగర్ లోని మంచు వారి ఇంట ఈ వివాహం వైభవంగా జరిగింది. అత్యంత వైభవంగా జరిగింది. ఇరు కుటుంబాల నుంచి సన్నిహితులు అలాగే టాలీవుడ్ ఇండస్ట్రీకి చెందిన ప్రముఖులు మనోజ్.. భూమా మౌనిక రెడ్డిల వివాహానికి హాజరు అయ్యారు. నవ దంపతులను ఆశీర్వదించి శుభాకాంక్షలు తెలియజేశారు.

Manchu Manoj – Mounika Wedding completed grandly
Manchu Manoj – Mounika Wedding completed grandly

Manchu Manoj : మంచు విష్ణు కనిపించకపోవడం ఇప్పుడు అంతటా ఆసక్తికరమైన చర్చ..

ఇక తమ్ముడి పెళ్లి వేడుకలో అక్క మంచు లక్ష్మి అత్యంత ఆకర్షణగా నిలిచారు. మోహన్ బాబు, భూమా కుటుంబ నేపథ్యాలు పెద్దవి. ఈ రెండు కుటుంబాలకు చెందినవారు హాజరయ్యారు. మౌనిక రెడ్డి సోదరి మాజీ మంత్రి భూమా అఖిల ప్రియ తన తల్లి స్థానంలో ఉండి ఈ వివాహాన్ని నిర్వహించారు. శాంత బయోటెక్ వరప్రసాద్ రెడ్డి అలాగే వైఎస్ విజయమ్మ ఈ పెళ్లికి హాజరు కావడం మరో విశేషం.

Manchu Manoj – Mounika Wedding completed grandly

రెండు కుటుంబాల వారు అధికారికంగా విడుదల చేసిన ఫొటోల్లో మంచు విష్ణు.. ఆయన కుటుంబ సభ్యులు కనిపించకపోవడం ఇప్పుడు అంతటా ఆసక్తికరమైన చర్చగా మారింది. కాగా, అత్యంత ఘనంగా జరిగిన మంచు మనోజ్ – భూమా మౌనిక రెడ్డిల పెళ్లి వేడుకకి సంబంధించిన ఫొటోలు ప్రస్తుతం అన్నీ సోషల్ మీడియా వేదికలలో వైరల్ అవుతున్నాయి. మంచు వారి అభిమానులు అలాగే మీడియా వారు, సినీ పరిశ్రమలోని సెలబ్రెటీలు వీరి ఫొటోలను షేర్ చేస్తూ కొత్త జంటకు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు.

VSR

విఎస్అర్ - సీనియర్ సబ్ ఎడిటర్: 5 సంవత్సరాలుగా.. సినిమా, హెల్త్, ఎడ్యుకేషన్, స్పిరిచువల్..వార్తలను రాస్తున్నారు. ప్రముఖ సోషల్ మీడియా వెబ్‌సైట్స్‌లో రాసిన అనుభవం కలదు. 2017 నుంచి సబ్ ఎడిటర్‌గా పని చేస్తున్నారు.

Recent Posts

ALLU ARJUN: AA22 టైటిల్ “రాకా”..ఇది ఎవరూ ఊహించనిది!

ALLU ARJUN: ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా రూపొందుతున్న లేటెస్ట్ సినిమాకి టైటిల్ ని రివీల్ చేసింది చిత్ర…

5 days ago

Ram Charan: ‘పెద్ది’ కథకి స్పూర్తి ఆమిర్ ఖాన్ సినిమాలేనా?

Ram Charan: భాష ఏదైనా..హీరో ఎవరైనా..ఎంత భారీ బడ్జెట్‌తో సినిమాను నిర్మించినా.. కథలో బలం, వాస్తవిక సంఘటనలతో అల్లుకున్న సన్నివేశాలలో…

6 days ago

Chiranjeevi: విశ్వంభర మరింత ఆలస్యం..ఆ సినిమాలా అవుతుందా?

Chiranjeevi: మెగాస్టార్ చిరంజీవి అంటే ఇండస్ట్రీలో ఆ తర్వాత వచ్చిన హీరోలందరికీ ఒక ఇన్‌స్పిరేషన్. మెగా ఫ్యామిలీలో ఇప్పుడు నడుస్తున్న…

7 days ago

Sai Durgha Tej: సొంత బ్యానర్‌ను ప్రారంభించిన మెగా మేనల్లుడు

Sai Durgha Tej: సొంత బ్యానర్‌ను ప్రారంభించిన మెగా మేనల్లుడు. ఆయనెవరో సాయి దుర్గా తేజ్ (సాయి ధరమ్ తేజ్).…

1 week ago

Peddi Movie: పెద్ది రిలీజ్ విషయంలో రామ్ చరణ్ చెప్పినా నమ్మని ఫ్యాన్స్!?

Peddi Movie: మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ నటిస్తున్న సినిమా పెద్ది. పాన్ ఇండియా వైడ్‌గా ఏప్రిల్ 30న…

1 week ago

Carmeni Selvam (2026) – Movie Review: కార్మేని సెల్వం బ్యూటిఫుల్ ఎమోషన్స్, ఫ్యామిలీ రిలేషన్స్‌తో సాగిన చక్కటి కుటుంబకథా చిత్రం

Carmeni Selvam (2026) - Movie Reviews: పాత్‌వే ప్రొడక్షన్స్ బ్యానర్‌పై అరుణ్ రంగరాజులు నిర్మాతగా రామ్ చక్రి దర్శకత్వంలో…

1 week ago

This website uses cookies.