Categories: EntertainmentLatest

Kiara Advani : పసుపు రంగు దుస్తుల్లో పరువాల విందు..పిచ్చెక్కిస్తున్న కియార

Kiara Advani : నేషనల్ క్రష్ నూతన వధువైన కియారా అద్వానీ ముంబైలో హల్ చల్ చేస్తోంది. కత్రినా కైఫ్ స్థానంలో మ్యాంగో జ్యూస్ కి ఇకపై కియారా బ్రాండ్ అంబాజిడర్ గా ఉండనుండి. లాంచ్ ఈవెంట్ కోసం, కియారా పసుపు రంగులో అత్యంత హాటెస్ట్ షేడ్‌లో ఉన్న అవుట్ ఫిట్ ని ధరించి ఇంటర్నెట్లో మంటలు రాజేసింది. ఈ ఈవెంట్ కోసం బ్యాండో టాప్, బాడీకాన్ స్కర్ట్‌ని ఎంచుకుని ఆదరగొట్టింది. ఈ అవుట్ ఫిట్ తో దిగిన ఫోటోషూట్ పిక్స్ ప్రస్తుతం నెట్టింట్లో వైరల్ అవుతున్నాయి అమ్మడి అందాలను చూసి కుర్ర కారు వెర్రెక్కిపోతుంది.

kiara-advani-stunning-looks-in-amazing-yellow-out-fit

మ్యాంగో డ్రింక్ బ్రాండ్ ఈవెంట్‌లో కియారా అద్వానీని చూసి ఫోటోగ్రాఫర్లు తమ కెమెరాలకు పని చెప్పారు. కియారా తన స్టైలిష్ లుక్ చిత్రాలను ఇన్‌స్టాగ్రామ్‌లో మ్యాంగో ఎమోజీతో పంచుకుంది. ఆమె క్లోతింగ్ లేబుల్ డియోన్ లీ యొక్క షెల్ఫ్‌ల నుండి ఈ అవుట్ ఫిట్ ను ఎంచుకుంది.

kiara-advani-stunning-looks-in-amazing-yellow-out-fit

కియారా పసుపు దుస్తులను డియోన్ లీ రూపొందించాడు. ఈ అద్భుతమైన సెట్ వారి వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంది. కింది భాగాన్ని గ్రేడియంట్ రిబ్ స్కర్ట్ అని పిలుస్తారు, దీని ధర రూ.68,639, స్ట్రాప్‌లెస్ బ్లౌజ్‌ని మోబియస్ బాండేయు టాప్ అని పిలుస్తారు, దీని ధర రూ.55,565 మొత్తం సెట్ విలువ రూ.1,24,204.

kiara-advani-stunning-looks-in-amazing-yellow-out-fit

డిజైన్ అంశాల విషయానికొస్తే, ఫ్లింగ్ స్క్వేర్ నెక్‌లైన్, సెంటర్ ఫ్రంట్‌లో సిల్వర్ కంటిన్యూస్ లూప్డ్ క్లోజర్, సైడ్, బ్యాక్‌లో బోనింగ్, బిగించిన బస్ట్మరియు, క్రాప్డ మిడ్‌రిఫ్-బేరింగ్ హేమ్ పొడవుతో వచ్చిన స్ట్రాప్‌లెస్ బ్యాండో టాప్ లో కియారాఎంతో హాట్ గా కనిపించింది. కియారా బాడీకాన్ ఫిట్టింగ్, మోకాళ్ల ఎత్తైన స్లిట్ తో వచ్చిన అంబర్-ఎల్లో నిట్ స్కర్ట్‌ ధరించి తన అందాలను చూపించింది.

kiara-advani-stunning-looks-in-amazing-yellow-out-fit

పూల-ప్రింట్ కిల్లర్ హై హీల్స్, సొగసైన చైన్, బంగారు కంకణాలు, స్టేట్‌మెంట్ గోల్డ్ రింగ్‌లను ఎంచుకుని తన లుక్ ను క్రేజీ గా మార్చుకుంది. తన కురులను లూస్ గా వదులుకుని పెదాలకు ఫుచ్‌సియా పింక్ లిప్ షేడ్ దిద్దుకుని ,కనులకు మెరిసే స్మోకీ ఐ షాడో, కనురెప్పలకు మస్కరా పెట్టుకుని ఫైనల్ ఫినిషింగ్ టచ్ ఇచ్చి తన లుక్ ను మరింత గ్లామరస్ గా మార్చుకొని యూత్ ను ఫిదా చేసింది.

kiara-advani-stunning-looks-in-amazing-yellow-out-fit
Sri Aruna Sri

Recent Posts

Gut Health: రాత్రి తిన్న వెంటనే బెడ్ ఎక్కుతున్నారా… ఇబ్బందులలో పడినట్టే?

Gut Health: సాధారణంగా మనం ఆరోగ్యంగా ఉండాలంటే ప్రతీ రోజు వ్యాయామం చేయటం ఎంతో మంచిదే అయితే ఇది ఉరుకుల…

20 hours ago

Lord Shiva: 100 శివరాత్రులకు సమానమైన సోమవారం.. శివయ్యని ఇలా పూజిస్తే చాలు..

Lord Shiva: సాధారణంగా మన హిందూ సంప్రదాయాల ప్రకారం ప్రతిరోజు ఒక దేవుడికి అంకితం చేయబడి ఆ రోజున ఆ…

23 hours ago

AP POLITICS: టీడీపీలో ఉన్న ‘ఆ’ పవర్ జనసేనలో కరువైందా..?

AP POLITICS: రాజకీయాల్లో వ్యూహాలు ఎంత ముఖ్యమో.. ప్రత్యర్థుల విమర్శలను తిప్పికొట్టే కౌంటర్ అటాక్ కూడా అంతే ముఖ్యం. ప్రస్తుతం…

3 days ago

Telangana: కాంగ్రెస్‌లో అసంతృప్తి.. రేవంత్‌కు కొండా త‌ల‌నొప్పి..!

Telangana: తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వంలో అంతర్గత సెగలు మళ్లీ మొదలయ్యాయి. పాలనపై పట్టు పెంచుకునే పనిలో ఉన్న సీఎం రేవంత్…

4 days ago

AP POLITICS: భూమా వ‌ర్సెస్ గంగుల‌.. ఆళ్లగడ్డలో హెయిర్ పాలిటిక్స్‌..!

AP POLITICS: ఆళ్లగడ్డ అనగానే ఒకప్పుడు ఫ్యాక్షన్ పాలిటిక్స్ గుర్తొచ్చేవి. కానీ, ఇప్పుడు అక్కడ రూట్ మారింది. సరికొత్తగా ‘హెయిర్…

5 days ago

AP NEWS: మోదీ మెచ్చిన ఫ్యామిలీ.. ఇప్పుడు జ‌న‌సేన‌లోకి..!

AP NEWS: ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో జనసేన పార్టీ సరికొత్త ఊపుతో దూసుకుపోతోంది. సార్వత్రిక ఎన్నికల్లో తిరుగులేని విజయం తర్వాత, డిప్యూటీ…

5 days ago

This website uses cookies.