MLC Elections: విశాఖలో రాజధాని ఎమోషన్ లేనట్లేనా?
MLC Elections: ఏపీలో తాజాగా ఎమ్మెల్సీ ఎన్నికలు జరిగిన సంగతి తెలిసిందే. స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికలలో తొమ్మిది స్థానాలని వైసీపీ కైవసం చేసుకుంది. ముందే ఐదు ఎమ్మెల్సీ స్థానాలు ఏకగ్రీవం అయిపోయాయి. మిగిలిన నాలుగు స్థానాలకి పోటీ జరగగా వాటిని…
