Kiara-Siddarth Wedding : పర్మనెంట్ బుకింగ్ అయిపోయిందంటున్న బాలీవుడ్ క్రేజీ లవ్ బర్డ్స్..నెట్టింట్లో వైరల్ అవుతున్న వెడ్డింగ్ పిక్స్
Kiara-Siddarth Wedding : బాలీవుడ్ బోల్డ్ బ్యూటీ కియారా అద్వానీ, హ్యాండ్‌సమ్ హీరో సిద్ధార్థ్ మల్హోత్రా ఎట్టకేలకు వివాహ బంధంతో ఒక్కటయ్యారు. రాజస్థాన్‌లోని జైసల్మేర్‌లో వీరి వివాహం అత్యంత ప్రైవేట్ గా జరిగింది. కొన్నేళ్లుగా ఈ జంట రిలేషన్‌షిప్‌లో ఉన్నట్లు ముంబై…
