Wed. Jan 21st, 2026

    Anushka Sharma : బాలీవుడ్ నటి అనుష్క శర్మ బ్లాక్ డ్రెస్ లో మైండ్ బ్లాక్ చేస్తోంది. తాజాగా ముంబైలో జరిగిన ఓ కార్యక్రమానికి హాజరై తన గ్లామరస్ లుక్స్ తో అందరిని ఫిదా చేసింది. ఈ డ్రెస్ తో దిగిన అందమైన ఫోటోషూట్ ఫిక్స్ ను తన ఇన్ స్టాగ్రామలో పోస్ట్ చేసి అందరి చూపులను తన వైపుకు తిప్పుకుంది.

    anushka-sharma-amazing-looks-in-black-outfit
    anushka-sharma-amazing-looks-in-black-outfit

    ఈ ఈవెంట్‌కి అనుష్క నలుపు రంగు , టైలర్డ్ డ్రెస్‌ని ధరించి, బల్గారీకి చెందిన సర్పెంటి నెక్లెస్‌తో ఆకట్టుకుంది. ఆమె రెడ్ కార్పెట్ మీదకు రాగానే, ఫోటోగ్రాఫర్లు ‘మిసెస్ కోహ్లీ’ అని పిలుస్తూ కెమెరాలకు పని చెప్పారు. స్లీవ్ లెస్ పాటర్న్స్ తో తొడ వరకు చీలికతో వచ్చిన ఈ డ్రెస్ లో అనుష్క ఎంత హాట్ గా కనిపించింది. ఛానాళ్ళ తర్వాత అనుష్క కెమెరా ముందుకు రావడంతో ఫోటోగ్రాఫర్లు పండుగ చేసుకున్నారు. ఆమ్మడి ఫిగర్ చూసి ఫాన్స్ ఆవకాయ్యారు.

    anushka-sharma-amazing-looks-in-black-outfit
    anushka-sharma-amazing-looks-in-black-outfit

    ఈ ఈవెంట్‌లో అనుష్క రెడ్ కార్పెట్ వద్ద వరుణ్ ధావన్, కృతి సనన్‌లను కలిశారు. ముగ్గురూ కలిసి పోజులిచ్చారు. అనుష్క కూడా కృతిని గట్టిగా కౌగిలించుకుంది.

    anushka-sharma-amazing-looks-in-black-outfit
    anushka-sharma-amazing-looks-in-black-outfit

    గురువారం నాటి ఈవెంట్‌లో అనుష్క, విరాట్ పర్ఫెక్ట్ జంటగా కనిపించారు. విరాట్ నలుపు రంగు సూట్‌లో ఉండగా, అనుష్క నలుపు రంగులతో కూడిన పర్పుల్ అవుట్ ఫిట్ ను ధరించింది. ఈ జోడి అదిరిపోయే అవుట్ ఫిట్స్ తో ఫ్యాన్స్ ను ఖుషి చేశారు.

    anushka-sharma-amazing-looks-in-black-outfit
    anushka-sharma-amazing-looks-in-black-outfit

    అనుష్క శర్మ, విరాట్ కోహ్లి తమ తమ ఫౌండేషన్ల విలీనాన్ని ప్రకటించారు. SeVVA అనే కొత్త ప్రోగ్రామ్ ను ప్రారంభించారు.

    anushka-sharma-amazing-looks-in-black-outfit
    anushka-sharma-amazing-looks-in-black-outfit

    విరాట్ కోహ్లీ, అనుష్క శర్మలు ఇద్దరూ ప్రేమించే పెళ్లి చేసుకున్నారు. వీరిద్దరికి ఒక అందమైన పాప కూడా ఉంది. అనుష్క సినిమాలు చేయనప్పటికీ తరచుగా ఫోటో షూట్లు, అలాగే వ్యక్తిగత విషయాలను ఇంస్టాగ్రామ్ లో పోస్ట్ చేస్తూ ఫ్యాన్స్ తో టచ్ లోనే ఉంటుంది. సోషల్ మీడియాలో అనుష్కకు మధ్య ఫాలోయింగ్ ఉంది.

    anushka-sharma-amazing-looks-in-black-outfit
    anushka-sharma-amazing-looks-in-black-outfit
    anushka-sharma-amazing-looks-in-black-outfit
    anushka-sharma-amazing-looks-in-black-outfit

    రీసెంట్ గా అనుష్క శర్మ, విరాట్ కోహ్లీల విలాసవంతమైన ఇల్లు ముంబైలోని వోర్లీలో ఓంకార్ 1973 అనే మూడు-టవర్ కాంప్లెక్స్‌లోని టవర్ సిలో 35వ అంతస్తులో ఉంది. ఈ లగ్జరీ అపార్ట్‌మెంట్‌ను ఈ జంట రూ.34 కోట్లతో కొనుగోలు చేసినట్లు సమాచారం.