Tue. Feb 10th, 2026

    Regina Cassandra: టాలీవుడ్ లో హీరోయిన్ గా తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు సొంతం చేసుకున్న అందాల భామ రెజీనా కాసాండ్రా. ఈ అమ్మడు ఎస్ఎంఎస్ అనే సినిమాతో టాలీవుడ్ లోకి హీరోయిన్ గా అడుగుపెట్టి తరువాత వెనక్కి తిరిగి చూసుకునే అవకాశం లేకుండా వరుస అవకాశాలు అందుకుంటూ వచ్చింది.

    regina-cassandra-yellow-dress-glamours-poses
    regina-cassandra-yellow-dress-glamours-poses

    కుర్ర హీరోలతో ఎక్కువగా ఆడిపాడిన ఈ అమ్మడు ప్రస్తుతం సినిమాలతో పాటు వెబ్ సిరీస్ లలో కూడా నటిస్తుంది. తెలుగులో గత ఏడాది శాకినీ డాకినీ అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకి వచ్చి మంచి హిట్ మూవీని అమ్మడు ఖాతాలో వేసుకుంది. ఇదిలా ఉంటే రెజీనా ప్రస్తుతం ఫార్జీ అనే వెబ్ సిరీస్ లో నటించింది.

    regina-cassandra-yellow-dress-glamours-poses
    regina-cassandra-yellow-dress-glamours-poses

    అలాగే ఆమె లీడ్ రోల్ లో మరో హిందీ వెబ్ సిరీస్ తో ప్రేక్షకుల ముందుకి వచ్చింది. ఈ రెండు వెబ్ సిరీస్ లు పాజిటివ్ టాక్ ని సొంతం చేసుకున్నాయి. ఇదిలా ఉంటె ఈ మధ్య అమ్మడుసోషల్  మీడియాలో కూడా బాగా పాపులర్ అవుతుంది. రెగ్యులర్ గా హాట్ ఫోటోలని రిలీజ్ చేస్తూ నెటిజన్లుకి అందుబాటులో ఉంటుంది.

    Image

    ఇక హీరోల పక్కన సినిమా అవకాశాలు తెలుగులో అయితే రెజీనాకి రావడం లేదు. కానీ తమిళంలో మాత్రం బాగానే అవకాశాలు సొంతం చేసుకుంటుంది. ఇదిలా ఉంటె తాజాగా ఈ బ్యూటీ ఎల్లో కలర్ డ్రెస్ లో లోపలి అందాలన్నీ కనిపించే విధంగా ఫోటోలకి ఫోజులు ఇస్తూ సోషల్ మీడియాలో షేర్ చేసింది.

    Image

    ఇప్పుడు ఈ ఫోటోలు వైరల్ అవుతున్నాయి. ఈ డ్రెస్ లో అమ్మడు లేడీ గాగా స్టైల్ లో కనువిందు చేస్తుంది. అలాగే ఎద అందాలు ఆరబోస్తూ తనివితీరా ఆశ్వాదించామని చూపిస్తుంది.