Tue. Feb 3rd, 2026

    Telugu Anchors: ఒకప్పుడు హీరోయిన్స్ అందాలు చూడాలంటే కేవలం సినిమాలో మాత్రమే సాధ్యమయ్యేది. లేదంటే వారానికి ఒకసారి వచ్చే మ్యాగజైన్స్ లో కనిపించేవారు. అయితే మారుతున్న కాలంతో పాటు సోషల్ మీడియా కూడా అందుబాటులోకి వచ్చాక అందాల భామలు అంటే హీరోయిన్స్ మాత్రమే కాదు.

    Anasuya Latest Stills, Images, Photos 2023

    ఇంకా చాలా మంది ఉన్నారని మన బుల్లితెర యాంకర్స్ ప్రూవ్ చేస్తూ ఉన్నారు. ఒకప్పుడు యాంకర్స్ అంటే మంచి మాటకారి అయ్యి ఉండాలి అనే మాట వినిపించేది. అయితే ఇప్పుడు యాంకర్ అవ్వాలంటే మాటలతో మంచి అందం కూడా ఉండాలి.

    Actress And Anchor Rashmi Gautam's Latest Photoshoot Pictures In A Green  Lehenga Looks Stunning - Xappie

    అలాగే హాట్ హాట్ డ్రెస్సులని వేయగలిగే సత్తా ఉండాలి. హద్దులు లేకుండా అందాల ప్రదర్శనకి సిద్ధంగా ఉండాలి. ఇవన్ని చేస్తేనే యాంకర్స్ గా ఆ బ్యూటీస్ కి మంచి ఫ్యూచర్ ఉంటుంది అని రుజువు అవుతుంది.

    Jabardasth Vishnu Priya Staggering Looks Latest Photos! - Hyd7am.com

    బుల్లితెరపై యాంకర్ అనసూయ తో ఒక్కసారిగా గ్లామర్ డోస్ పెరిగింది. జబర్దస్త్ రియాలిటీషోలో కామెడీతో పాటు కాస్తా మసాలా తరహాలో అనసూయ అందాలు కూడా అదనపు ఆకర్షణ ఇస్తూ ఉండేవి. తరువాత రష్మి కూడా అదే పంథాలో దూసుకొచ్చి పొట్టి బట్టలతో స్టేజ్ పైన సందడి చేస్తూ వినోదాన్ని, కుర్రాళ్ళకి నయనానందాన్ని అందిస్తూ వచ్చింది.

    Varshini Sounderajan exclusive hot and sexy photoshoot | hot and spicy  photos gallery Photos: HD Images, Pictures, Stills, First Look Posters of  Varshini Sounderajan exclusive hot and sexy photoshoot | hot and

    వీరిని అనుసరిస్తూ శ్రీముఖి కూడా అదే తరహాలో హాట్ హాట్ కాస్ట్యూమ్స్ తో బుల్లితెర స్టేజ్ పై సందడి చేసి స్టార్ హీరోయిన్ గా మారిపోయింది. ఇలా వీరిని అనుసరిస్తూ వర్షిణీ కూడా వయ్యారాలని ఆరబోస్తూ ముందుకొచ్చింది. తరువాత విష్ణుప్రియ, ప్రస్తుతం దీపికాపిళ్ళై లాంటి అందాల భామలు కూడా బుల్లితెరపై నిండుగా అందాల ప్రదర్శనలో ఒకరితో ఒకరు పోటీ పడుతూ ఉన్నారు.

    Deepika Pilli Hot Photos | Deepika Pilli: సెగలు రేపుతున్న కుర్ర యాంకర్  దీపికా పిల్లి

    ఇప్పుడు ఈ దారిలోకి  మంజూష కూడా వచ్చి చేరింది. వీరందరితో బుల్లితెర నిండైన అందాలతో కళకళలాడుతుంది. వీరికి తోడు ఇప్పుడు సీరియల్ స్టార్స్ కూడా మేమేమీ తక్కువ కాదు అంటూ అందాల ప్రదర్శనలో యాంకర్స్ తో పోటీ పడుతున్నారు.