Ugadi: ఉగాది రోజు ఏ దేవుడిని పూజించాలి.. ఉగాది పచ్చడి ప్రత్యేకం ఏమిటంటే?
Ugadi: తెలుగువారికి ఎంతో ప్రత్యేకమైన పెద్ద పండుగలలో ఉగాది పండుగ ఒకటి. ఉగాది పండుగ తెలుగు వారికి అసలైన నూతన సంవత్సర ప్రారంభమని చెప్పాలి. ప్రతి ఏడాది చైత్ర శుద్ధ పాడ్యమి రోజున ఉగాదిని జరుపుకుంటారు. ఇక ఈ ఏడాది ఉగాది…
