Lord Ganesh: వినాయక చవితి పండుగ రాబోతున్నటువంటి నేపథ్యంలో ప్రతి ఒక్కరు కూడా ఈ పండుగ పనులలో నిమగ్నమయ్యారు. అయితే వినాయక చవితి పండుగను పురస్కరించుకొని ప్రతి ఒక్కరు కూడా తమ ఇంట్లో వినాయకుడి విగ్రహాన్ని ప్రతిష్టించు ప్రత్యేకంగా పూజలు చేస్తూ ఉంటారు. ఇక వినాయక చవితి రోజు వినాయకుడి విగ్రహాన్ని ఇంట్లో ప్రతిష్టించే సమయంలో ఎలాంటి విగ్రహం అయితే మంచిది అన్న సందేహం అందరిలోనూ ఉంటుంది. మరి వినాయక చవితి పండుగను జరుపుకోవడం కోసం ఎలాంటి విగ్రహం మంచిదో ఇక్కడ తెలుసుకుందాం.
సాధారణంగా వినాయకుడి విగ్రహం తొండం ఎడమవైపు తిరిగినది కనుక మనం ఇంట్లో ప్రతిష్టించుకోవడం లేదా అలాంటి ఫోటోని మన ఇంట్లో కనుక పెట్టుకున్నట్లయితే మనం చేపట్టిన పనులన్నీ కూడా పూర్తి అవుతాయని అదే విధంగా అన్నింటిలోనూ విజయం కలుగుతుందని చెప్పాలి అదేవిధంగా విగ్రహం తొండం కుడి వైపుకు ఉన్నది కనుక ఇంట్లో ప్రతిష్టించడం లేదా ఇంట్లో పెట్టుకోవడం వల్ల మనం మన జీవితంలో ఏదైనా సాధించాలే అని కష్టపడుతున్నటువంటి తరుణంలో అలాంటి కోరికలు తప్పనిసరిగా నెరవేరుతాయట అందుకే మనం కోరుకున్న కోరికలు నెరవేరాలి అంటే తొండం కుడి వైపుకు ఉన్నటువంటి వినాయకుడి విగ్రహాన్ని లేదా చిత్రపటాన్ని ఇంట్లో పెట్టుకోవడం మంచిది.
ఇక వినాయకుడి తొండం కేవలం మధ్యలోనే ఉంటుంది ఇలాంటి వినాయకుడు చిత్రపటం కనుక ఇంట్లో ఉంటే మన ఇంట్లో ఉన్నటువంటి నెగిటివ్ ఎనర్జీ మొత్తం పారద్రోలి పాజిటివ్ ఎనర్జీని కలిగిస్తుందని తెలుస్తుంది. ఇక కుటుంబ సభ్యుల మధ్య ఉన్నటువంటి కలతలు తొలగిపోయి కుటుంబ సభ్యుల మధ్య సఖ్యత ఏర్పడటం భార్య భర్తల మధ్య అన్యోన్య ఏర్పడటం కుటుంబం మొత్తం సంతోషంతో ఉండాలి అంటే ఇంట్లో తెలుపు రంగు వినాయకుడి విగ్రహం లేదా చిత్రపటం ఉండటం ఎంతో మంచిది.
Big Breaking: ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఈరోజు (డిసెంబర్ 14) ఉదయం 6 గంటలకి చంచల్గూడా జైలు నుంచి…
Big Breaking: టాలీవుడ్ స్టార్ అల్లు అర్జున్ కి హైకోర్ట్ తాజాగా మధ్యంతర బెయిల్ ని మంజూరు చేస్తూ ఉత్తర్వులు…
YS Jagan Mohan Reddy: సంధ్య థియేటర్స్ వద్ద పుష్ప 2 సినిమా చూసేందుకు వచ్చి తొక్కిసలాటలో మృతి చెందిన…
Breaking News: టాలీవుడ్ స్టార్ అల్లు అర్జున్ కి నాంపల్లి కోర్టు 14 రోజులు రిమాండ్ విధిస్తూ సంచలన తీర్పునిచ్చింది.…
Allu Arjun Arrest: 'పుష్ప 2' చిత్రం విడుదల సందర్భంగా హైదరాబాద్ ఆర్టీసీ క్రాస్ రోడ్స్ లోని సంధ్య థియేటర్…
Pushpa 2: The Rule Review; "వెయ్యి కోట్లు తగ్గేలే".."తగ్గినా తగ్గొచ్చు చేసేదేం లే"..! అనేది ఇప్పుడు సోషల్ మీడియాలో…
This website uses cookies.