Categories: Devotional

Saturday spiritual: శ్రావణ చివరి శనివారం.. వెంకటేశ్వర స్వామి పూజలో ఈ తప్పు చేయొద్దు!

Saturday spiritual: మన హిందూ సంప్రదాయాల ప్రకారం మన తెలుగు మాసాలకు ఎంతో మంచి ప్రాధాన్యత ఉంది. ప్రతినెలా ఒక విశిష్టతను కలిగి ఉంది. ఇలా తెలుగు మాసాలలో శ్రావణ మాసానికి ప్రత్యేకమైన ప్రాధాన్యత ఉందని చెప్పాలి. ఈ నెలలో పెద్ద ఎత్తున పూజలు నోములు వ్రతాలు చేస్తూ ఉంటారు. ఇలా పూజలు వ్రతాలు చేయటం వల్ల దేవతల ఆశీర్వాదాలు మనపై ఉంటాయని భావిస్తారు. ఇకపోతే శ్రావణ మాసంలో సోమవారం, శుక్ర వారం, శనివారాలకు ప్రత్యేకమైన ప్రాధాన్యత సంతరించుకొని ఉంది. ఇక శ్రావణమాసంలో నేడు చివరి శనివారం కావడంతో వెంకటేశ్వర స్వామికి ఇలా పూజిస్తే అష్ట ఐశ్వర్యాలు  మీ సొంతం అవుతాయి.

శనివారం ఉదయం లేదా సాయంత్రం వెంకటేశ్వర స్వామికి ఇలా పూజ చేయడం మంచిది. ఎలాంటి ఫలితాలు ఆశించకుండా భక్తితో పూజ చేయడం వల్ల స్వామి వారి కరుణ కటాక్షాలు మనపై ఉంటాయి. శ్రావణ మాసంలో శ్రవణా నక్షత్రం ప్రాధాన్యం కలిగిన నెల. వెంకటేశ్వరస్వామి జన్మ నక్షత్రం శ్రవణా నక్షత్రం. కనుక, ఈ నెలలో ఆయనను పూజిస్తే ఆయన అత్యంత సంతోషిస్తాడు. శ్రావణ శనివారం నాడు స్వామి వారి చిత్ర పటాన్ని అలంకరించి అనంతరం కొబ్బరికాయలు, అరటిపళ్ళు, పానకం, వడపప్పు వంటి వాటిని నివేదన చేస్తారు. సాయంత్రం వీలైనంత మందికి తాంబూలాలు ఇవ్వాలి. ఇలా తాంబూలం ఇవ్వడం మంచిది.

 

venkateswara swamy pooja sravana last saturday dont do this know details

Saturday spiritual: శ్రావణ మాసం శ్రావణ నక్షత్రం…

ఇక ఏడు శనివారలా వ్రతం చేసేవారు వ్రతం రోజు ఉపవాసం ఉంటారు. ఇలా ఉపవాసం మంచిది కాదు.ముత్తైదువులు వ్రతాలు చేస్తున్నప్పుడు రెండు పూటలా భోజనం చేయాలి. సాయంకాలం భోజనం మానకూడదనే నియమం ఉంది. వ్రతం చేస్తున్న ఆడవాళ్ళు తప్పనిసరిగా భోజనం చేయాలి.  సాయం కాలాలు భోజనం చేయము అనడం ముత్తైదువులకు తగదని శాస్త్రం చెబుతుంది. ఇలా శ్రావణ మాసంలో వచ్చే చివరి శనివారం వెంకటేశ్వర స్వామి పూజ చేయడం వల్ల సత్ఫలితాలను పొందవచ్చు.

Sravani

Recent Posts

NATS: షార్లెట్‌లో తెలుగు సంబరాలు.. మిషిగన్‌లో నాట్స్

NATS: అమెరికాలోని షార్లెట్‌ లో నిర్వహించిన ‘షార్లెట్ తెలుగు సంబరాలు 2026’ వేడుకలు ఘనంగా జరిగాయి. చిన్నారులు, యువత, పెద్దలు…

3 weeks ago

Sai Gangula: న్యూజెర్సీ తెలుగు సమాజానికి నాట్స్ కొత్త నాయకత్వం – చాప్టర్ లీడర్‌గా సాయి గంగుల నియామకం

Sai Gangula: న్యూజెర్సీలోని తెలుగు సమాజానికి ఉత్తర అమెరికా తెలుగు సంఘం (నాట్స్) కొత్త నాయకత్వాన్ని ప్రకటించింది. నాట్స్ న్యూజెర్సీ…

3 weeks ago

Srinidhi Shetty: ‘ఆదర్శ కుటుంబం’ శ్రీనిధికి టాలీవుడ్‌లో ఆఫర్స్ తెస్తుందా?

Srinidhi Shetty: కన్నడ బ్యూటీ శ్రీనిధి శెట్టికి తెలుగులో ఇప్పటి వరకూ సాలీడ్ దక్కలేదు. కన్నడలో ఆమె నటించిన కేజీఎఫ్…

1 month ago

Tollywood: నాని ‘బ్లడీ రోమియో’లో ఎంతమంది హీరోయిన్స్?

Tollywood: నేచురల్ స్టార్ నాని నటించబోతున్న లేటెస్ట్ మూవీ బ్లడీ రోమియో. సుజీత్ ఈ సినిమాకి దర్శకత్వం వహించబోతున్నాడు. ప్రస్తుతం,…

1 month ago

Puranapanda Srinivas: పురాణపండ ఎత్తిన మంత్ర పతాకం ‘గౌరీపుత్ర నమస్తేస్తు’ అదిరింది

Puranapanda Srinivas: హైదరాబాద్, సికింద్రాబాద్ వంటి జంటనగరాల్లోనే కాకుండా విశాఖపట్నం, విజయవాడ, బళ్ళారి, కాకినాడ, గుంటూరు, కర్నూల్, ఒంగోలు, నెల్లూరు,…

2 months ago

Eating An Apple: పడుకునే ముందు యాపిల్ తినడం మంచిదేనా…ఇది తెలుసుకోవాల్సిందే!

Eating An Apple: ప్రతిరోజు ఒక ఆపిల్ తీసుకోవడం వల్ల మనం డాక్టర్ దగ్గరికి కూడా వెళ్లాల్సిన పనిలేదని చెబుతూ…

2 months ago

This website uses cookies.