Vastu Tips: ప్రస్తుత కాలంలో ఒక కాగితపు ముక్క ఈ ప్రపంచాన్ని మొత్తం శాసిస్తోంది. అదేనండి.. డబ్బు. ఈ ప్రపంచంలో మనిషి మనుగడ సాగించాలంటే డబ్బు చాలా అవసరం. ప్రతి ఒక్కటి డబ్బుతో ముడిపడి ఉంటున్నాయి. అందువల్ల డబ్బు సంపాదించడానికి ఎన్నో కష్టాలు పడుతూ ఉంటారు. అంతేకాకుండా లక్ష్మీదేవి అనుగ్రహం కోసం వివిధ రకాల పూజలు పరిహారాలు కూడా చేస్తూ ఉంటారు. అయితే లక్ష్మీదేవి అనుగ్రహం మనపై ఉండాలే కానీ ఎటువంటి పూజలు పరిహారాలు లేకుండానే లక్ష్మీదేవి మన ఇంట్లోకి ప్రవేశిస్తుంది.
లక్ష్మీదేవి అంటే కేవలం డబ్బు మాత్రమే కాదు. లక్ష్మి దేవి అంటే మంచి గుణం, మంచి పేరు కూడా. ఇవి కూడా లక్ష్మీ యోగాలే అని అర్థం చేసుకోవాలి. అయితే ఇలా లక్ష్మీదేవి ఆగమనం గురించి మనకు ముందే కొన్ని సంకేతాలు తెలుస్తాయి. ఇప్పుడు మనం వాటి గురించి తెలుసుకుందాం.
• ఉదయం లేవగానే ఇల్లు ఊడుస్తున్నట్లు మనకు కనిపిస్తే అది అదృష్టంగా భావించాలి. ఇలా కళ్ళు తెరిచిన వెంటనే ఇల్లు ఊడవడం చూడటం అనేది లక్ష్మీదేవి మన ఇంట్లోకి ప్రవేశిస్తుందని తెలిపే సంకేతం.
• అలాగే ఉదయం లేవగానే గుడ్లగూబ కనిపించినా కూడా శుభసంకేతంగా పరిగణించవచ్చు. సాధారణంగా గుడ్లగూబ భయంకరంగా ఉండటం వల్ల అందరూ భయపడతారు. కానీ ఉదయం లేవగానే గుడ్లగూబని చూడటం వల్ల లక్ష్మీదేవి అనుగ్రహం మనకు లభిస్తుంది.
• అలాగే నిద్రలేచిన వెంటనే శంకర శబ్దం విన్నా కూడా లక్ష్మీదేవి అనుగ్రహం మనపై ఉంటుందని తెలిపే సంకేతం. అలాగే ఉదయం లేవగానే చేరుకుగడ చూడటం లేదా చెరుకుగడ మన ఇంట్లోకి రావడం వల్ల కూడా లక్ష్మీదేవి అనుగ్రహం మనపై ఉంటుందని తెలిపే సంకేతం.
Mega 158: దుబాయ్‌లో మెగా 158..చిరు ఆ పనుల్లో ఫుల్ బిజీ! అంటూ ఇప్పుడు సోషల్ మీడియాలో లేటెస్ట్ న్యూస్…
Allu Arjun: మన శంకరవరప్రసాద్‌గారు సంక్రాంతి బాస్ బస్టర్..అంటూ ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ తాజాగా సోషల్ మీడియాలో పెట్టిన…
Tollywood: టాలీవుడ్‌లో ఈ సంక్రాంతికి రిలీజైన సినిమాల అసలైన పరీక్ష మొదలవబోతోంది. మొత్తం 5 సినిమాలు ఈ సంక్రాంతికి బరిలో…
MSG: మెగాస్టార్ దెబ్బ.. కొడితే బాక్సులు బద్ధలైయ్యాయి బాసు! అవును ఇప్పుడు మెగా ఫ్యాన్స్ ఇదే మాట చెప్పుకుంటూ సంబరాలు…
Ashika Ranganath: ఆషిక రంగనాథ్ టాలీవుడ్‌లో మోస్ట్ వాంటెడ్ హీరోయిన్స్ లిస్ట్‌లో చేరిందా? ప్రస్తుతం తన కెరీర్ చూస్తుంటే అలాగే…
Peddi: పెద్ది ఓటీటీ పార్ట్నర్ ఫిక్సైంది. మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ హీరోగా రూపొందుతున్న రా అండ్ రస్ట్రిక్ మూవీ…
This website uses cookies.