Categories: EntertainmentLatest

Vaani Kapoor : ఒంపు సొంపులతో చిత్రహింసలు పెడుతోన్న వాణీ కపూర్‌

Vaani Kapoor : బాలీవుడ్ లో లేటెస్ట్ ఫ్యాషన్ స్టైల్స్ ను ఫాలో అయ్యే నటీమణుల్లో వాణీ కపూర్ పేరు బాగా వినిపిస్తుంది. అడపాదడపా సోషల్ మీడియాలో కనిపించినా ఈ భామ క్రేజ్ వేరే లెవల్ అని చెప్పక తప్పదు. అందాలు ఆరబోసి , అందరి చూపులను తనవైపు తిప్పుకోవడంలో వాణీకపూర్ పీజీ చేసిందనే చెప్పాలి. అందుకే ఈ అందాల భామ ఎప్పుడు కనిపించినా ఇంటర్నెట్‌లో మంటలు చెలరేగుతాయి. తాజాగా ఈ బ్యూటీ తన ఇన్‌స్టాగ్రామ్ ప్రొఫైల్‌లో తన ఫ్యాషన్ డైరీల నుండి అద్భుతమైన ఫోటోలను షేర్ చేసి ఫ్యాషన్ లక్ష్యాలను అందిస్తోంది. కుర్రాళ‌్ళ మనసులను చెదరగొడుతోంది.

vaani-kapoor-glamoura-looks-in-amazing-bodycon-dress

వాణి కపూర్ తన చిత్రాలతోనే కాకుండా ఫ్యాషన్‌ తోనూ ఈ మధ్య బాగా ఫేమస్ అయ్యింది. సింపుల్ అవుట్‌ఫిట్స్ ను వేసుకున్నా ఆమె తన ఒంపు సొంపులతో వాటిని హైలెట్ చేస్తుంది. తన వార్డ్‌రోబ్ పిక్స్‌ను ఎప్పుడూ హెడ్‌లైన్స్‌లో ఉండేలా చేస్తోంది. ఆమె ఇన్‌స్టాగ్రామ్ హ్యాండిల్ ను గమనిస్తే సొగసైన , మోడ్రన్ అవుట్స్‌ తో నిండి ఉంటాయి. ఆమె తాజా పోస్ట్‌లో కూడా ఈ నటి సాధారణ అందమైన బాడీకాన్ డ్రెస్‌లో తనను తాను ప్రకృతికి దగ్గరగా చూపించి అలరించింది.

vaani-kapoor-glamoura-looks-in-amazing-bodycon-dress

తన లేటెస్ట్ ఫోటో షూట్ కోసం వాణీ కపూర్ ఈ నియాన్ పసుపు రంగు బాడీకాన్ డ్రెస్ ను ఫ్లోరియన్ క్లాతింగ్ హౌస్ నుండి ఎంచుకుంది వాణీ కపూర్. డీప్ నెక్‌లైన్, టైట్ ఫిటింగ్ తో , థిన్ స్లిప్స్ తో వచ్చిన ఈ అవుట్‌ఫిట్‌లో ఎంతో హాట్‌గా కనిపించింది ఈ చిన్నది. వెనుక భాగంలో తొడ ఎత్తైన చీలిక ఆమె థైస్ అందాలను స్పష్టంగా చూపిస్తున్నాయి. ఈ బాడీకాన్ పిట్టింగ్ డ్రెస్ వాణీ ఆకారాన్ని కౌగిలించుకుని ఆమె ఒంపులను స్పష్టంగా చూపించింది.

vaani-kapoor-glamoura-looks-in-amazing-bodycon-dress

వాణీ కపూర్‌ను సెలబ్రిటీ స్టైలిస్ట్ షీఫా గిలానీ తనదైన స్టైల్స్ ను ఉపయోగించి మరింత అందంగా తీర్చిదిద్దింది. ఈ బ్యూటీ అవుట్‌ఫిట్‌కు తగ్గట్లుగా చెవులకు హూప్ ఇయర్ రింగ్స్ ను పెట్టుకుంది. మినిమల్ మేకప్‌తో ఆమె తన రూపాన్ని ఆకర్షణీయంగా మార్చుకుంది. తన గ్లామరస్ లుక్స్ తో కుర్రాళ్ళ మైండ్ బ్లాక్ చేసింది.

vaani-kapoor-glamoura-looks-in-amazing-bodycon-dress

వాణీ కపూర్ ఇన్‌స్టాలో అప్పుడప్పుడు ప్రత్యక్షమవుతుంటుంది. ఇలా స్క్రీన్ మీద కనిపించిన ప్రతిసారి తన అందాలతోనే దాడిచేస్తుంది. అందుకే ఈ భామకు ఇన్‌స్టాలో ఫాలోయింగ్ ఓ రేంజ్‌లో ఉంటుంది. ఏ పిక్ పోస్ట్ చేసినా క్షణాల్లో వైరల్ అవుతుంది. ఈ ఎల్లో కలర్ అవుట్‌ఫిట్ పిక్స్ కూడా ప్రస్తుతం నెట్టింట్లో వైరల్ అవుతున్నాయి. అమ్మడి సొగసులను చూసి కుర్రా‌ళ్ళు మూర్చపోతున్నారు.

Sri Aruna Sri

Recent Posts

Big Breaking: చంచల్‌గూడా జైలు నుంచి ఈరోజు 6 గంటలకు అల్లు అర్జున్ విడుదల

Big Breaking: ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఈరోజు (డిసెంబర్ 14) ఉదయం 6 గంటలకి చంచల్‌గూడా జైలు నుంచి…

1 week ago

Big Breaking: అల్లు అర్జున్ కి మధ్యంతర బెయిల్ మంజూరు చేసిన హైకోర్ట్

Big Breaking: టాలీవుడ్ స్టార్ అల్లు అర్జున్ కి హైకోర్ట్ తాజాగా మధ్యంతర బెయిల్ ని మంజూరు చేస్తూ ఉత్తర్వులు…

1 week ago

YS Jagan Mohan Reddy: అల్లు అర్జున్ అరెస్ట్‌పై వైఎస్ జగన్మోహన్ రెడ్డి పోస్ట్ వైరల్

YS Jagan Mohan Reddy: సంధ్య థియేటర్స్ వద్ద పుష్ప 2 సినిమా చూసేందుకు వచ్చి తొక్కిసలాటలో మృతి చెందిన…

1 week ago

Breaking News: అల్లు అర్జున్ కి 14 రోజుల రిమాండ్..!

Breaking News: టాలీవుడ్ స్టార్ అల్లు అర్జున్ కి నాంపల్లి కోర్టు 14 రోజులు రిమాండ్ విధిస్తూ సంచలన తీర్పునిచ్చింది.…

1 week ago

Allu Arjun Arrest: సంధ్య థియేటర్ తొక్కిసలాటలో అల్లు అర్జున్ అరెస్ట్..!

Allu Arjun Arrest: 'పుష్ప 2' చిత్రం విడుదల సందర్భంగా హైదరాబాద్ ఆర్టీసీ క్రాస్ రోడ్స్ లోని సంధ్య థియేటర్…

1 week ago

Pushpa 2: The Rule Review; ‘వెయ్యి కోట్లు తగ్గేలే’..’తగ్గినా తగ్గొచ్చు చేసేదేం లే’..!

Pushpa 2: The Rule Review; "వెయ్యి కోట్లు తగ్గేలే".."తగ్గినా తగ్గొచ్చు చేసేదేం లే"..! అనేది ఇప్పుడు సోషల్ మీడియాలో…

3 weeks ago

This website uses cookies.