Shivathmika Rajashekar: దొరసాని సినిమాతో టాలీవుడ్ లోకి హీరోయిన్ గా అడుగుపెట్టిన అందల భామ శివాత్మిక రాజశేఖర్. రాజశేఖర్ కూతురుగా ఈ అమ్మడు టాలీవుడ్ లోకి నటిగా తెరంగేట్రం చేసింది. రాజశేఖర్, జీవితల చిన్న కూతురు శివాత్మిక అనే విషయం అందరికి తెలిసిందే. అక్కాచెల్లెళ్లు ఇద్దరు కూడా హీరోయిన్స్ గా ఎంట్రీ ఇచ్చారు.
అక్క శివాని హీరోయిన్ గా అనుకున్న స్థాయిలో సక్సెస్ కాలేదు. ఆమె అద్బుతం అనే సినిమాలో నటించింది. అలాగే రాజ్ తరుణ్ హీరోగా వచ్చిన వెబ్ సిరీస్ లో శివాని హీరోయిన్ గా మెరిసింది. నటిగా మంచి మార్కులు కొట్టేసింది. ఇక శివాత్మిక తెలుగులో దొరసాని సినిమాతో నటిగా తెరంగేట్రం చేసి మొదటి సినిమాతోనే ప్రూవ్ చేసుకుంది.
ఇక తరువాత తమిళంలో హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చి అక్కడ కూడా సక్సెస్ అయ్యింది. తెలుగు, తమిళ భాషలలో ఈమె వరుస అవకాశాలని అందుకుంటూ దూసుకుపోతుంది. ఇదిలా ఉంటే ఈ బ్యూటీకి అక్క దారిలో కాకుండా కాస్తా బోల్డ్ అండ్ హాట్ రోల్స్ కి రెడీ అవుతుంది.
ఇందుకు గాను రెగ్యులర్ గా హాట్ ఫోటో షూట్ లతో సందడి చేస్తుంది. ఈ అమ్మడుకి సోషల్ మీడియాలో కూడా ఫాలోయింగ్ గట్టిగానే ఉంది. ఇదిలా ఉంటే ఈ బ్యూటీ తాజాగా మరో బోల్డ్ ఫోటోషూట్ తో సోషల్ మీడియాలో హాట్ ఫోటోలని షేర్ చేసింది. ఈ ఫోటోలు ఇప్పుడు వైరల్ గా మారాయి.
ఇందులో అందాలు ఆరబోస్తూ సెల్ఫీ ఫోజులు ఇస్తుంది. ఈ ఫోటోలు సోషల్ మీడియాలో ప్రస్తుతం వైరల్ గా మారాయి. ఈ ఫోటోలు చూసిన తర్వాత సరైన రోల్స్ పడితే శివాత్మిక స్టార్ హీరోయిన్ అయిపోవడం పక్కా అనే మాట వినిపిస్తుంది. గ్లామర్ రోల్స్ కి కూడా ఆమె పెర్ఫెక్ట్ గా సెట్ అవుతుందని నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు.
Puranapanda Srinivas: హైదరాబాద్, సికింద్రాబాద్ వంటి జంటనగరాల్లోనే కాకుండా విశాఖపట్నం, విజయవాడ, బళ్ళారి, కాకినాడ, గుంటూరు, కర్నూల్, ఒంగోలు, నెల్లూరు,…
Eating An Apple: ప్రతిరోజు ఒక ఆపిల్ తీసుకోవడం వల్ల మనం డాక్టర్ దగ్గరికి కూడా వెళ్లాల్సిన పనిలేదని చెబుతూ…
Tirumala Hundi: కలియుగ దైవమైన తిరుమల వెంకటేశ్వర స్వామి ఆలయానికి నిత్యం భక్తులు లక్షలాది సంఖ్యలో పోటెత్తున్నారు. నిత్యం స్వామి…
Kidney Health: సాధారణంగా ఉదయం నిద్ర లేవగానే ప్రతి ఒక్కరూ వారికి ఉన్న అలవాట్లను ఫాలో అవుతూ వారి రోజున…
Lord Shiva:సాధారణంగా ప్రతి ఒక్కరు తమ జీవితంలో ఎన్నో రకాల కోరికలను కోరుతూ దేవుళ్లను ప్రార్థిస్తూ ఉంటారు.. తమ జీవితంలో…
Climbing Stairs: సాధారణంగా మనం అవలీలగా రెండు, మూడు అంతస్తులు మెట్లు ఎక్కగలం కానీ ఒక్కోసారి తక్కువ సంఖ్యలో మెట్లు…
This website uses cookies.