Vaani Kapoor : బాలీవుడ్ లో లేటెస్ట్ ఫ్యాషన్ స్టైల్స్ ను ఫాలో అయ్యే నటీమణుల్లో వాణీ కపూర్ పేరు బాగా వినిపిస్తుంది. అడపాదడపా సోషల్ మీడియాలో కనిపించినా ఈ భామ క్రేజ్ వేరే లెవల్ అని చెప్పక తప్పదు. అందాలు ఆరబోసి , అందరి చూపులను తనవైపు తిప్పుకోవడంలో వాణీకపూర్ పీజీ చేసిందనే చెప్పాలి. అందుకే ఈ అందాల భామ ఎప్పుడు కనిపించినా ఇంటర్నెట్‌లో మంటలు చెలరేగుతాయి. తాజాగా ఈ బ్యూటీ తన ఇన్‌స్టాగ్రామ్ ప్రొఫైల్‌లో తన ఫ్యాషన్ డైరీల నుండి అద్భుతమైన ఫోటోలను షేర్ చేసి ఫ్యాషన్ లక్ష్యాలను అందిస్తోంది. కుర్రాళ‌్ళ మనసులను చెదరగొడుతోంది.
వాణి కపూర్ తన చిత్రాలతోనే కాకుండా ఫ్యాషన్ తోనూ ఈ మధ్య బాగా ఫేమస్ అయ్యింది. సింపుల్ అవుట్‌ఫిట్స్ ను వేసుకున్నా ఆమె తన ఒంపు సొంపులతో వాటిని హైలెట్ చేస్తుంది. తన వార్డ్‌రోబ్ పిక్స్‌ను ఎప్పుడూ హెడ్‌లైన్స్‌లో ఉండేలా చేస్తోంది. ఆమె ఇన్‌స్టాగ్రామ్ హ్యాండిల్ ను గమనిస్తే సొగసైన , మోడ్రన్ అవుట్స్ తో నిండి ఉంటాయి. ఆమె తాజా పోస్ట్‌లో కూడా ఈ నటి సాధారణ అందమైన బాడీకాన్ డ్రెస్‌లో తనను తాను ప్రకృతికి దగ్గరగా చూపించి అలరించింది.
తన లేటెస్ట్ ఫోటో షూట్ కోసం వాణీ కపూర్ ఈ నియాన్ పసుపు రంగు బాడీకాన్ డ్రెస్ ను ఫ్లోరియన్ క్లాతింగ్ హౌస్ నుండి ఎంచుకుంది వాణీ కపూర్. డీప్ నెక్‌లైన్, టైట్ ఫిటింగ్ తో , థిన్ స్లిప్స్ తో వచ్చిన ఈ అవుట్‌ఫిట్‌లో ఎంతో హాట్‌గా కనిపించింది ఈ చిన్నది. వెనుక భాగంలో తొడ ఎత్తైన చీలిక ఆమె థైస్ అందాలను స్పష్టంగా చూపిస్తున్నాయి. ఈ బాడీకాన్ పిట్టింగ్ డ్రెస్ వాణీ ఆకారాన్ని కౌగిలించుకుని ఆమె ఒంపులను స్పష్టంగా చూపించింది.
వాణీ కపూర్‌ను సెలబ్రిటీ స్టైలిస్ట్ షీఫా గిలానీ తనదైన స్టైల్స్ ను ఉపయోగించి మరింత అందంగా తీర్చిదిద్దింది. ఈ బ్యూటీ అవుట్‌ఫిట్‌కు తగ్గట్లుగా చెవులకు హూప్ ఇయర్ రింగ్స్ ను పెట్టుకుంది. మినిమల్ మేకప్‌తో ఆమె తన రూపాన్ని ఆకర్షణీయంగా మార్చుకుంది. తన గ్లామరస్ లుక్స్ తో కుర్రాళ్ళ మైండ్ బ్లాక్ చేసింది.
వాణీ కపూర్ ఇన్‌స్టాలో అప్పుడప్పుడు ప్రత్యక్షమవుతుంటుంది. ఇలా స్క్రీన్ మీద కనిపించిన ప్రతిసారి తన అందాలతోనే దాడిచేస్తుంది. అందుకే ఈ భామకు ఇన్‌స్టాలో ఫాలోయింగ్ ఓ రేంజ్‌లో ఉంటుంది. ఏ పిక్ పోస్ట్ చేసినా క్షణాల్లో వైరల్ అవుతుంది. ఈ ఎల్లో కలర్ అవుట్‌ఫిట్ పిక్స్ కూడా ప్రస్తుతం నెట్టింట్లో వైరల్ అవుతున్నాయి. అమ్మడి సొగసులను చూసి కుర్రాళ్ళు మూర్చపోతున్నారు.
Puranapanda Srinivas: హైదరాబాద్, సికింద్రాబాద్ వంటి జంటనగరాల్లోనే కాకుండా విశాఖపట్నం, విజయవాడ, బళ్ళారి, కాకినాడ, గుంటూరు, కర్నూల్, ఒంగోలు, నెల్లూరు,…
Eating An Apple: ప్రతిరోజు ఒక ఆపిల్ తీసుకోవడం వల్ల మనం డాక్టర్ దగ్గరికి కూడా వెళ్లాల్సిన పనిలేదని చెబుతూ…
Tirumala Hundi: కలియుగ దైవమైన తిరుమల వెంకటేశ్వర స్వామి ఆలయానికి నిత్యం భక్తులు లక్షలాది సంఖ్యలో పోటెత్తున్నారు. నిత్యం స్వామి…
Kidney Health: సాధారణంగా ఉదయం నిద్ర లేవగానే ప్రతి ఒక్కరూ వారికి ఉన్న అలవాట్లను ఫాలో అవుతూ వారి రోజున…
Lord Shiva:సాధారణంగా ప్రతి ఒక్కరు తమ జీవితంలో ఎన్నో రకాల కోరికలను కోరుతూ దేవుళ్లను ప్రార్థిస్తూ ఉంటారు.. తమ జీవితంలో…
Climbing Stairs: సాధారణంగా మనం అవలీలగా రెండు, మూడు అంతస్తులు మెట్లు ఎక్కగలం కానీ ఒక్కోసారి తక్కువ సంఖ్యలో మెట్లు…
This website uses cookies.