Devotional Tips: సాధారణంగా మన ఇంట్లో మహిళలు ప్రతి రోజు ఇంటిని శుభ్రం చేసుకుని పూజా కార్యక్రమాలు చేస్తూ ఉంటారు. అయితే కొన్ని పనులను మహిళలు చేయకుండా ఇంట్లో మగవారు పూజా కార్యక్రమాలు చేయడం వల్ల చాలా మంచి జరుగుతుందని భావిస్తారు. ఇంట్లో పూజకు కావలసిన వస్తువులు అలంకరణ మొత్తం మహిళలు చేసిన పూజ మాత్రం మగవారు చేయటం వల్ల ఇంట్లో పాజిటివ్ ఎనర్జీ ఏర్పడుతుందని అందరు భావిస్తారు.
ఇక ఆధ్యాత్మిక పరంగా మహిళలు కొన్ని పనులు అసలు చేయకూడదని పండితులు చెబుతున్నారు. మరి మహిళలు చేయకూడని పనులు ఏంటి అనే విషయానికి వస్తే… స్త్రీలు ఎప్పుడు కూడా గుమ్మడికాయను కొట్టకూడదు. గుమ్మడికాయ కేవలం ఇంట్లో మగవారు మాత్రమే కొట్టాలి అప్పుడే మంచి జరుగుతుంది అలాగే రాత్రిపూట పడుకునేటప్పుడు చాలామంది మహిళలు కమ్మలు చేతికి ఉన్న గాజులు వంటి ఇతర నగలను తీసేస్తూ ఉంటారు అలా తీయడం అసలు మంచిది కాదు.
ఇక ఇటీవల కాలంలో మహిళలు విదేశీ సంస్కృతికి అలవాటు పడి ఇంట్లో జుట్టు విరుపోసుకుని తిరుగుతూ ఉంటారు అలా విరుపోసుకుని తిరగటం వల్ల ఇంట్లో జేష్ఠాదేవి తిష్ట వేస్తుందని భావిస్తారు. ఇక ఎవరైతే ఆర్థిక ఇబ్బందులతో బాధపడుతూ ఉంటారో అలాంటివారు శుక్రవారం రోజు కానీ లేదా జీతం వచ్చిన రోజు మొదటి జీతంతో ఉప్పును కొనుగోలు చేసి ఇంటికి తెచ్చుకోవడం వల్ల ఆర్థిక ఇబ్బందులు తొలిగిపోవడమే కాకుండా అష్టైశ్వర్యాలు కలుగుతాయని పండితులు చెబుతున్నారు.
ALLU ARJUN: ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా రూపొందుతున్న లేటెస్ట్ సినిమాకి టైటిల్ ని రివీల్ చేసింది చిత్ర…
Ram Charan: భాష ఏదైనా..హీరో ఎవరైనా..ఎంత భారీ బడ్జెట్‌తో సినిమాను నిర్మించినా.. కథలో బలం, వాస్తవిక సంఘటనలతో అల్లుకున్న సన్నివేశాలలో…
Chiranjeevi: మెగాస్టార్ చిరంజీవి అంటే ఇండస్ట్రీలో ఆ తర్వాత వచ్చిన హీరోలందరికీ ఒక ఇన్‌స్పిరేషన్. మెగా ఫ్యామిలీలో ఇప్పుడు నడుస్తున్న…
Sai Durgha Tej: సొంత బ్యానర్‌ను ప్రారంభించిన మెగా మేనల్లుడు. ఆయనెవరో సాయి దుర్గా తేజ్ (సాయి ధరమ్ తేజ్).…
Peddi Movie: మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ నటిస్తున్న సినిమా పెద్ది. పాన్ ఇండియా వైడ్‌గా ఏప్రిల్ 30న…
Carmeni Selvam (2026) - Movie Reviews: పాత్‌వే ప్రొడక్షన్స్ బ్యానర్‌పై అరుణ్ రంగరాజులు నిర్మాతగా రామ్ చక్రి దర్శకత్వంలో…
This website uses cookies.