Categories: EntertainmentLatest

Tara Sutaria : మత్స్య కన్యలు నిజంగా ఉన్నాయా ? ఈమెను చూస్తే అవును అని అనిపిస్తుంది

Tara Sutaria : బాలీవుడ్ తార తారా సుతారియా తనదైన శైలిలో ఫ్యాషన్ ను ఫాలో అవుతూ , బ్యూటీ ట్రెండ్‌సెట్టర్ గా నిలుస్తోంది ఇది అందరూ అంగీకరించే విషయం . విభిన్న రంగులు, విభిన్న ఫోటోలు తాజా పోకడలతో ప్రయోగాలు చేయడానికి నటి ఎప్పుడూ ముందు వరుసలోనే ఉంటుంది. ఆమె శైలి ఎల్లప్పుడూ చిక్, క్లాసిక్, బోల్డ్ గా ఉంటాయి .

tara-sutaria-looks-stunning-in-see-through-bralette-and-skirt-for-dreamy-little-mermaid-shoot

తాజాగా తారా సుతారియ తన లిటిల్ మెర్మైడ్ లుక్ తో ఇంటర్నెట్ ను షేక్ చేస్తోంది. ఆమె తాజా ఫోటోషూట్ పిక్స్ తో సరికొత్త ట్రెండీ సెట్ చేస్తోంది. ఫ్యాషన్ ప్రియులు ఆమె స్టైల్స్ ఫాలో అయ్యేందుకు తెగ ఆరాటపడుతున్నారు. తారా డిస్నీ ప్రిన్సెస్ చిత్రం నుండి ప్రేరణ పొందింది ఆమె స్పష్టమైన గాంభీర్యంతో దేశీ ట్విస్ట్ ఇచ్చింది. ఈ లుక్ లో తారా అద్భుతంగా కనిపించింది. ఒక అల్చిప్ప లో జలకన్య ఆకారంలో కూర్చొని కెమెరాకు ఫోజులు ఇచ్చి ఇంటర్నెట్లో మంటలు రేపుతుంది.

tara-sutaria-looks-stunning-in-see-through-bralette-and-skirt-for-dreamy-little-mermaid-shoot

తారా సుతారియా ఆమె స్టైలిస్ట్ మీగన్ కాన్సెసియో ఇటీవల ఇన్‌స్టాగ్రామ్‌లో లిటిల్ మెర్మైడ్ ఫోటో షూట్ చిత్రాలను పంచుకున్నారు. తారా పోస్ట్‌కి “అండర్ ది సీ” అని క్యాప్షన్ ఇవ్వగా, మీగన్ “లిటిల్ మెర్మైడ్” అని రాసింది . తారా తన స్టైలిస్ట్ పోస్ట్ కింద, “యు కెన్ కాల్ మి ఏరియల్” అని వ్యాఖ్యానించింది. తారా అభిమానులు ఆమె చిత్రాలకు ఆకర్షితులయ్యారు.

tara-sutaria-looks-stunning-in-see-through-bralette-and-skirt-for-dreamy-little-mermaid-shoot

తారా ఫోటోషూట్ కోసం సీ-త్రూ కట్-అవుట్ బ్రాలెట్, ఫ్లోర్ స్వీపింగ్ స్కర్ట్‌ని ఎంచుకుంది. బ్రాలెట్ స్ట్రాప్‌లెస్ ప్లంగింగ్ నెక్‌లైన్‌తో వస్తుంది, ఆమె డెకోలేటేజ్‌ను పెంచుతుంది. షెల్ అలంకారాలు, అసమానంగా కత్తిరించిన అంచు, కట్-అవుట్‌లు, బ్లౌజ్‌కి స్పెషల్ అట్రాక్షన్ గా నిలిచాయి.

tara-sutaria-looks-stunning-in-see-through-bralette-and-skirt-for-dreamy-little-mermaid-shoot

తారా బ్రాలెట్‌ను ముత్యాల తెల్లటి రంగు స్కర్ట్‌తో జోడించింది. ఎత్తైన నడుము, ఫిగర్-హగ్గింగ్ డీటెయిల్స్ అమ్మడి అందాలను హైలెట్ చేస్తున్నాయి. ఈ అవుట్ ఫిట్ కు తగ్గట్లుగా ఆభరణాలను ఎన్నుకుంది తారా. షెల్-అలంకరించిన చోకర్ నెక్లెస్, మెరిసేటి కిరీటం, పొడవాటి ఉంగరాలను కురులను లూస్ గా వదులుకొని తన లుక్ కి మరింత అట్రాక్షన్ జోడించింది.

tara-sutaria-looks-stunning-in-see-through-bralette-and-skirt-for-dreamy-little-mermaid-shoot

చివరగా, తారా గ్లాస్ పిక్స్ కోసం నిగనిగలాడే మావ్ లిప్ షేడ్, మెరిసే ఐ షాడో, సొగసైన ఐలైనర్, కోహ్ల్-లైన్డ్ కళ్ళు, కనురెప్పల మీద బరువైన మాస్కరా, ముదురు కనుబొమ్మలు, బీమింగ్ హైలైటర్, డ్యూ బేస్‌ని ఎంచుకుంది. గ్లామర్ లుక్స్ తో యూత్ ను ఫిదా చేసింది.

Sri Aruna Sri

Recent Posts

Allu Arjun: బాలీవుడ్‌లో ఎంట్రీ ఇవ్వబోతున్న ఐకాన్ స్టార్..దర్శకుడెవరంటే!

Allu Arjun: బాలీవుడ్‌లో ఎంట్రీ ఇవ్వబోతున్న ఐకాన్ స్టార్ అంటూ.. ఓ లేటెస్ట్ న్యూస్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.…

2 days ago

Mythri Movie Makers: మైత్రీ మూవీ మేకర్స్ నుంచి ఇన్ని సినిమాలా? ఇండస్ట్రీలో వీళ్ళేగా నంబర్ 1!

Mythri Movie Makers: టాలీవుడ్ సినిమా ఇండస్ట్రీలో ఉన్న అగ్ర నిర్మాణ సంస్థలలో ఒకటి మైత్రీ మూవీ మేకర్స్. 2015లో…

7 days ago

Vishwambhara: జరిగిన పొరపాటును మేకర్స్ ఒప్పుకున్నారా!

Vishwambhara: విశ్వంభర..మెగా ఫ్యాన్స్ ఎంతో ఆతృతగా ఎదురుచూస్తున్న సినిమా. మెగాస్టార్ చిరంజీవి చాలా ఏళ్ళ తర్వాత నటిస్తున్న సోషియో ఫాంటసీ…

1 week ago

Ram Charan-Upasana: రామ్ చరణ్, ఉపాసనలకు ట్విన్స్..సోషల్ మీడియా ద్వారా కన్‌ఫర్మ్ చేసిన చిరంజీవి

Ram Charan-Upasana: రామ్ చరణ్, ఉపాసనలకు ట్విన్స్ పుట్టారు. ఈ విషయాన్ని మెగాస్టార్ చిరంజీవి సోషల్ మీడియా ద్వారా కన్‌ఫర్మ్…

1 week ago

Chiranjeevi: కాస్టింగ్ కౌచ్‌పై మెగాస్టార్ కామెంట్స్ వైరల్.!

Chiranjeevi: సినిమా ఇండస్ట్రీలో ఉన్న కాస్టింగ్ కౌచ్‌పై మెగాస్టార్ చిరంజీవి చేసిన కామెంట్స్ ఇప్పుడు అంతటా వైరల్ అవుతున్నాయి. ఈ…

2 weeks ago

Peddi: మల్టీ స్పోర్ట్స్ డ్రామాగా ‘పెద్ది’..ఇది కదా మెగా ఫ్యాన్స్ ఊహించనిది!

Peddi: మల్టీ స్పోర్ట్స్ డ్రామాగా 'పెద్ది'..ఇది కదా మెగా ఫ్యాన్స్ ఊహించనిది..అవును మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ నటిస్తున్న లేటెస్ట్…

2 weeks ago

This website uses cookies.