Janasena Vs YCP: జనసైనికులని రెచ్చగొడుతున్న వైసీపీ
Janasena Vs YCP: ఓ వైపు ప్రతిపక్ష తెలుగుదేశం పార్టీ మేనిఫెస్టోని రిలీజ్ చేసి దానిని ప్రజలలోకి తీసుకుపోయే ప్రయత్నం చేస్తోంది. మరో వైపు అధికార పార్టీ వైసీపీ జనసేనని టార్గెట్ చేయడం మొదలు పెట్టింది. రాష్ట్ర వ్యాప్తంగా చాలా పట్టణాలలో…
