Yawning: తరచూ ఆవలింతలు వస్తున్నాయా? మీరు గుండె ప్రమాదంలో ఉన్నట్టే?
Yawning: సాధారణంగా మనం ఉదయం నిద్ర లేవగానే లేదా రాత్రి పడుకోవడానికి ముందు పెద్ద ఎత్తున ఆవలింతలు రావడం అనేది సాధారణంగా కనిపించే శారీరక చర్య. నిద్రలేమి, అలసట, బోర్‌గా అనిపించడం, ఒత్తిడి లేదా ఎక్కువసేపు విశ్రాంతి లేకపోవడం వంటి కారణాలతో…
