WhatsApp: వాట్సాప్ లో సరికొత్త ఫీచర్స్
WhatsApp: ప్రస్తుతం సోషల్ మెసెంజర్ సర్వీస్లలో వాట్సాప్ అనేది అగ్రస్థానంలో ఉన్న సంగతి అందరికీ తెలిసిందే. ప్రపంచంలోనే అత్యధిక శాతం ప్రజలు వాట్సాప్ ని వినియోగిస్తున్నారు. సందేశాలతో పాటు ఫోటోలు, వీడియో ఫైల్స్, ఆడియో ఫైల్స్, డాక్యుమెంట్ ఫైల్స్ ని కూడా…
