Gujarat Temple: ఆ ఆలయంలో వాటర్ బాటిల్లే నైవేద్యం… ఈ ఆచారం వెనుక ఇంత కథ ఉందా?
Gujarat Temple: సాధారణంగా మనం ఎన్నో ఆలయాలను దర్శిస్తూ ఉంటాము అక్కడ స్వామివారికి వివిధ రకాల ఆహార పదార్థాలను ప్రసాదాలను పంచామృతాలను నైవేద్యంగా సమర్పిస్తూ ఉంటాము అయితే ఈ ఆలయంలో మాత్రం నైవేద్యంగా వాటర్ బాటిల్లను ఉంచడం ఆనవాయితీగా వస్తుంది ఇలా…
