Venu Swamy: బిగ్‌బాస్ నెక్స్ట్ సీజన్‌లో ప్రముఖ ఆస్ట్రాలజర్.. చరిత్రలోనే అత్యధిక పారితోషికం..??
Venu Swamy: సినీ ఇండస్ట్రీకి చెందిన పలువురు తారలు, రాజకీయ నాయకులతో పాటుగా ఇతర ప్రముఖుల గురించి అలాగే అనేక అంశాల మీద జ్యోతిష్యం చెప్తూ ఎంతో పాపులర్ అయ్యారు వేణుస్వామి. ఈయన చెప్పిన జ్యోతిష్యుం చాలా వరకూ నిజమయింది. దాంతో…
