Tollywood: ఆ రీజన్‌తోనే సినిమాలు వదిలేసా: వడ్డే నవీన్
Tollywood: 90వ దశకంలో తనదైన నటనతో, ఫ్యామిలీ ఓరియెంటెడ్ చిత్రాలతో టాలీవుడ్‌లో మంచి గుర్తింపు తెచ్చుకున్న హీరో వడ్డే నవీన్. ఒకానొక సమయంలో వరుస హిట్లతో దూసుకుపోయిన ఆయన, ఆ తర్వాత క్రమంగా వెండితెరకు దూరమయ్యారు. దాదాపు పదేళ్లకు పైగా ఆయన…
